Showing posts with label nrusimha saraswati ashtakam telugu lyrics. Show all posts
Showing posts with label nrusimha saraswati ashtakam telugu lyrics. Show all posts

SRI GURU NRUSIMHA SARASWATHI SWAMY ASHTAKAM TELUGU WITH LYRICS ,VIDEO | శ్రీ నృసింహ సరస్వతి అష్టకం

Bootstrap 5 - Blog Cards


          శ్రీ నృసింహ సరస్వతి అష్టకం

NRUSIMHA SARASWATI SWAMY ASTAKAM
SRI GURU NRUSIMHA SARASWATI SWAMY


1.  ఇందుకోటి తేజ కర్ణ సింధు భక్తవత్సలమ్
    నందనాత్రి  సూనుదత్త మిందిరాక్ష శ్రీగురుమ్
    గంధమాల్యా  అక్షతాది  బృంద దేవా  వందితం
    వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।।

2     మోహ పాశ అంధకార జాతదూర భాస్కరం
      ఆయతాక్ష పాహి శ్రీయ  వల్లభేశనాయకం
      సేవ్య భక్త  బృంద వరద భూయో భూయో నమామ్యహం
      వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।।

 3.  చిత్తజారి వర్గషట్క  మత్త వారానాకుశం 
       సత్యశారా  శోభితాత్మ దత్త శ్రీయ వల్లభం  
       ఉత్తమావతార భూత కతృభక్త వత్సలమ్ 
       వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।। 


4.    వ్యోమ వాయు తేజ ఆపభూమి కతృమీశ్వరం
       కామ క్రోధ మోహ రహిత  సోమా సూర్య లోచనం
       కామితార్ద దాత్రు భక్త కామధేను శ్రీ గురుం
      వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।।

5.    పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం
       చండ దురిత ఖండనార్ద  దండ ధారి శ్రీ గురుం
      మాండలిక  మౌళి మార్తాండ భాసితా నానం
      వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।।

6.  వేదశాస్త్ర  స్తుత్యపాద  మాదిమూర్తి శ్రీగురుమ్
     నాదభిందు కళాతీత  కల్పపాద సేవ్యయం
     సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం
     వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।।

7.   అష్టయోగ తత్వ నిష్ఠ తుష్ఠ జ్ఞాన  వారధిమ్
      కృష్ణ వేణి తీరవాస పంచ నది సంగమం
      కష్ట దైన్య దూర భక్త తుష్టా కామ్య దాయకం
     వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం  ।।

8.  నారసింహ  సరస్వతీస నామమష్ఠ  మౌక్తికం
    హారకృత్య సారథేన గంగాధరాఖ్య స్వాత్మజం
    ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం
    ప్రార్ధయామి దత్తదేవా  సద్గురుమ్ సాధావిభుమ్  ||

9.  నారసింహ  సరస్వతీస అష్టకంచ యః పటేత్
     ఘోరా సంసార సింధు తరణాఖ్య సాధనం
     సారా జ్ఞాన  దీర్ఘ ఆయురారోగ్యాది సంపదం
     చారు వర్గ కామ్య లాభ నిత్యమేవ యః పటేత్

ఇతి శ్రీ గురు చరితామృతే శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానే సిద్ద నామధారక సంవాదే
శ్రీ నృసింహ సరస్వతి అష్టకం సంపూర్ణం 





Powered by Blogger.