Showing posts with label sripada ashtotaram in telugu. Show all posts
Showing posts with label sripada ashtotaram in telugu. Show all posts

Sripada Srivallbha Ashtotara Satanamavali in Telugu | శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తర శతనామావళి |sripada.co

Bootstrap 5 - Blog Cards
     శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తర శతనామావళి 



Sripada Srivallabha Swamy Ashtotara Satanamavali



  1. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః
  2. ఓం శ్రీ గురు దత్తాయ నమః
  3. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః
  4. ఓం అనసూయ అత్రి పుత్రాయ నమః
  5. ఓం సుమతి నరహరి నందనాయ నమః
  6. ఓం పరమాత్మనే నమః
  7. ఓం త్రిగుణాతీత నిర్గుణ నిరాకారయ నమః
  8. ఓం అనఘా వల్లభాయ నమః
  9. ఓం భరద్వాజ గోత్ర సంభవాయ నమః
  10. ఓం సవితృ కాఠకచయనపుణ్య ఫలోద్భవాయ నమః
  11. ఓం రాజమంబ బాపనార్య నుతాయ నమః
  12. ఓం దివ్య బాలకాయ నమః
  13. ఓం శ్రీ కన్యకా పరమేశ్వరి సోదరాయ నమః
  14. ఓం అనేక కోటి బ్రహ్మాండ సృష్టి కర్తా య నమః
  15. ఓం మహా సంకల్ప స్వరూపాయ నమః
  16. ఓం మహా తత్వాయ నమః
  17. ఓం మహా అనంతాయ నమః
  18. ఓం సమస్త దేవతా ఆరాధన ఫల ప్రదాయ నమః
  19. ఓం అగ్ని వస్త్ర ధరాయ నమః
  20. ఓం అనఘాష్టమీ వ్రత ప్రియాయ నమః
  21. ఓం నిత్య నామ స్మరణ సంతుష్టాయ నమః
  22. ఓం నిత్య ఔదుంబర నివాసినే నమః
  23. ఓం ముగ్ధ మనోహర రూపాయ నమః
  24. ఓం శ్రీ మన్మహా మంగళ రూపాయ నమః
  25. ఓం శ్రీ ధర్మ శాస్తాయ నమః
  26. ఓం శ్రీపాద శ్రీవల్లభ చరితామృత రూపాయ నమః
  27.  ఓం శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పఠన ప్రియాయ నమః
  28. ఓం అనంత కోటి సూర్య తేజాయ నమః
  29. ఓం చంద్ర కోటి సుసీతలాయ నమః
  30. ఓం విశ్వ సాక్షిణే నమః
  31. ఓం గాయత్రీ మంత్ర స్వరూప నిర్గుణ పాదుకా ధరాయ నమః
  32. ఓం గోక్షీర ప్రియాయ నమః
  33. ఓం విఘ్నేశ్వర స్వరూపాయ నమః
  34. ఓం కాలా తీతాయా నమః
  35. ఓం ఆది మద్యాంత రహితాయ నమః
  36. ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః
  37. ఓందివ్య తేజో విరాజితాయ నమః
  38. ఓం దివ్య పాదుక పూజ ప్రియాయ నమః
  39. ఓం యోగీశ్వరాయ నమః
  40. ఓం అరుణాచలేశ్వరాయ నమః
  41. ఓం అర్ధ నారీశ్వరాయ నమః
  42. ఓం కురువపుర నివాసినే నమః
  43. ఓం నవనాధా స్మరణ సంతుష్టాయ నమః
  44. ఓం సర్వ సాక్షినే నమః 
  45. ఓం భక్త హృదయ కమల వాసినే నమః 
  46. ఓం యోగ క్షేమ కరాయ నమః
  47. ఓం అలభ్య యోగ దాయకాయ నమః
  48. ఓం రుద్రాక్ష ధారినే  నమః
  49. ఓం దండ కమండల ధారినే నమః
  50. ఓం కాషాయ వస్త్ర ధారినే నమః
  51. ఓం నిత్య షోడశ రూప సంచారియే నమః
  52. ఓం యోగ సంపూర్ణ అవతారాయ నమః
  53. ఓం వాణి హిరణ్య గర్భ స్వరూపాయ నమః
  54. ఓం శ్రీ రాఖీ ధరాయ నమః
  55. ఓం వ్యాగ్రేశ్వర చర్మాసన స్థితాయానమః;
  56. ఓం సులభ సాధ్యాయ నమః
  57. ఓం అత్యంత శాంతి మయ అవతారాయ నమః
  58. ఓం సాధ్యా సాధ్య రహితాయ నమః
  59. ఓం సనాతన ధర్మ స్థాపనయ నమః
  60. ఓం శని ప్రదోష పూజ ప్రియాయ నమః
  61. ఓం సధ్యహ్  ఫలిత ప్రసాదయ నమః
  62. ఓం అష్టైశ్వర్య ప్రదాయ నమః
  63. ఓం భోగ మోక్ష ప్రదాయకాయ నమః
  64. ఓం దశ మహా విద్యా స్వరూపాయ నమః
  65. ఓం ఆదిపురుషాయ నమః
  66. ఓం సత్య ప్రతిష్టిత అవతారాయ నమ
  67. ఓం పరమోత్తమ అవతారాయ నమః
  68. ఓం పీఠికాపుర నిత్య విహారాయ నమః
  69. ఓం మధుమతి దత్తాయ నమః
  70. ఓం పల్లకి విహార ప్రియాయ నమః
  71. ఓం షోడశ కళాపరిపూర్ణ అవతారాయ నమః
  72. ఓం దుష్ట శిక్షకాయ నమః
  73. ఓం భక్త రక్షకాయ నమః
  74. ఓం విశ్వవ్యాప్త చైతన్యాయ నమః
  75. ఓం సర్వ గ్రహ దోష నివారకాయ నమః
  76. ఓం భావప్రియాయ నమః
  77. ఓం భక్త వత్సలాయ నమః
  78. ఓం అనంత శక్తియే నమః
  79. ఓం అనంత జ్ఞానాయ  నమః
  80. ఓం స్వర్ణ పీఠికాపుర సార్వభౌమాయ  నమః
  81. ఓం చిత్తా నక్షత్రా ర్చిత సంప్రీతాయ నమః
  82. ఓం దో చౌ పాతి దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా భోదితాయ నమః
  83. ఓం సిద్దమంగళ స్తోత్ర ప్రియాయ నమః
  84. ఓం విశ్వకుండలిని జాగృతి కరాయ  నమః
  85. ఓం నిత్య బ్రహ్మ చారిణే నమః
  86. ఓం కలి కల్మష నాశకాయ నమః
  87. ఓం అత్యంత విలక్షణ అవతారాయ నమః
  88. ఓం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వరూపాయ నమః
  89.  ఓం సర్వ లోక సంచారిణే నమః
  90. ఓం దిగంబరాయ నమః
  91. ఓం అపరిమిత బ్రహ్మ స్వరూపాయ నమః
  92. ఓం ఆయురారోగ్య  ప్రదాయకాయ నమః
  93. ఓం అన్నదాన ప్రియాయ నమః
  94. ఓం చతుర్దశ భువన పాలకాయ నమః
  95. ఓం నిర్మలాంతకరణ  ప్రియాయ నమః
  96. ఓం పద్మముఖాయ నమః
  97. ఓం పద్మ హస్తాయ నమః
  98. ఓం అష్టాదశ పురాణ నిలయాయ నమః
  99. ఓం అనంత కళాయ నమః
  100. ఓం సర్వ తీర్థ సంచారిణే నమః
  101. ఓం పరంజ్యోతి స్వరూపాయ నమః
  102. ఓం మహా సిద్ద స్వరూపాయ నమః
  103. ఓంఅవతారసమాప్తరహితమహాఅవతారాయ నమః
  104. ఓం భావ గమ్యాయ నమః
  105. ఓం కర్మ బంధ విమోచనాయ నమః
  106. ఓం సావిత్రి పన్న పఠన ప్రియాయ నమః
  107. ఓం ధర్మ కర్మ భోధకాయ నమః
  108. ఓం సృష్టి స్థితి లయ కారకాయ నమః




Powered by Blogger.